బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, most vile.

  • or wicked అతిదుష్ట కనీసమైన, బీడైన,మిక్కిలి చేటైన.
  • you have done your worst, but you have not hurtme నీవల్ల వంచనలేకుండా చేసిన చూచినావుగాని నాకు వొక హానిన్ని లేదు.
  • at worst the worst మెట్టుకు.
  • if the worst comes to the worst తుదకు వేరేగతి లేకపోతే.
  • he got the worst of it వోడినాడు, అపజయమును పొందినాడు.

క్రియ, విశేషణం, to defeat ; to overthrow తోడ గొట్టుట,భంగపరుచుట.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=worst&oldid=949972" నుండి వెలికితీశారు