బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to court ; to sue in marriage ఉపసర్పించుట.

  • they wooed him in vain వాండ్ల వుపసర్పణము వ్యర్థమైనది, వాడు వేడుకొన్నది పనికి రాకపోయినది.
  • he wooed her for six months తన్ను పెండ్లాడమని ఆరునెలలు దాన్ని వుపసర్పించినాడు, బతిమాలు కొన్నాడు, వేడుకొన్నాడు.
  • the infant wooes him well ఆ బిడ్డ వాణ్నిబతిమాలు కొంటున్నది.
  • the gentle gale that wooes us here ఇక్కడ మన ప్రాణానికి హితముగా కొట్టే మందమారుతము.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=woo&oldid=949923" నుండి వెలికితీశారు