womanly
బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>
విశేషణం, feminine, not childish ప్రౌఢత్వముగల, ఆడతనముగల.
- with a womanly discretion she replied మంచి ప్రౌఢగా మాట్లాడినది.
మూలాలు వనరులు <small>మార్చు</small>
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).