బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియా విశేషణం, with which, with what ఎందుచేత, ఎందుతో, అందుచేత, అందుతో.

  • he complained of not having wherewithal to subsist his family తన సంసారమును పోషించడమునకు గతి లేదన్నాడు.
  • he had not the wherewithal, or he had not the means వాడికు దుడ్డులేదు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=wherewith&oldid=949687" నుండి వెలికితీశారు