బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, heaviness, burden బరువు, భారము.

  • of what weight is this gold? ఈ బంగారు యెంత యెత్తువున్నది.
  • what is the weight of this silver? యీ వెండి యెత్తు యెంత.
  • the jewels were sold not by weight but by valuation యీ నగలను తూనికెమీద అమ్మకుండా మతింపుమీద అమ్మినారు.
  • by the weight of grief మహత్తైన దుఃఖము చేత, అధిక దుఃఖము చేత.
  • an argument of great weight ఘనమైన హేతువు.
  • matters of no weight అల్పసంగతులు men of no weightఅల్పులు.
  • an objection of great weight ప్రబలమైన ఆక్షేపము.
  • I attach no weight to this అది ఘనముకాదు, అది గొప్పకాదు.
  • improtance గురుత్వము, ప్రామాణికత్వము.
  • a man of weight ఘనుడు, గొప్పవాడు.
  • this adds weight to his assertions ఇది వాడు చెప్పినదాన్ని బలపరుస్తున్నది, ఘనపరుస్తున్నది.
  • weights, mass by which bodies are weighedగుండ్లు, పడికట్లు.
  • scales and weights త్రాసు, గుండ్లు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=weight&oldid=949595" నుండి వెలికితీశారు