volition
బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>
క్రియ, s, willing, act of will, power to will ఇచ్ఛ, స్వేచ్ఛ, స్వసంకల్పము.
- an infant has no power of volition బిడ్డకు స్వబుద్ధి లేదు.
మూలాలు వనరులు <small>మార్చు</small>
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).