బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, a breaking, transgression చెరపడము, ఉల్లంఘనము, అతిక్రమము, భంగము.

  • violation of a woman స్త్రీని చెరపడము.
  • violation of a tomb సమాధిని చెరపడము.
  • this is a violation of decency యిద మానభంగము, అమర్యద.
  • this is a violation of etiquette అది అమర్యాద, యిది ఆచార వ్యతిక్రమము.
  • violation of an oath ప్రమాణ భంగము.
  • in violation of the law శాస్త్ర విరుద్ధముగా.
  • violation of a promise వేస్తానని తప్పడము.
  • in violation of his promise he did this మాట తప్పి యిట్లా చేసినాడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=violation&oldid=949186" నుండి వెలికితీశారు