బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to injure, to infringe, ravish చెరుపుట, భ్రష్టుచేసుట, అతిక్రమముచేసుట, బలాత్కరించుట.

  • he violated the law in doing this దీన్ని చేయడములో శాస్త్ర భంగము చేసినాడు.
  • he violate this oath ప్రమాణ భంగము చేసినాడు.
  • they violated his tomb in which he reposed ఆయనను పూడ్చిన సమాధిని చెరిపినారు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=violate&oldid=949185" నుండి వెలికితీశారు