బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, a gloosy liquid మైరుగు నూనె.

  • his language was without the varnish of politeness వానిమాటలలో సన్మరియాద అనే స్నిగ్ధత లేకుండా వుండినది.
  • అనగా సరసముగా వుండలేదు.
  • varnish tree ధూపవృక్షము.
  • గుగ్గిలపు చెట్టు.

క్రియ, విశేషణం, to make bright with oil మైరుగునూనె పూసుట.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=varnish&oldid=948943" నుండి వెలికితీశారు