బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, free, not burdened చిక్కులేని, ఇబ్బందిలేని.

  • he is quite untrammelledవాడికి వొక జంజాటము లేదు, చిక్కులేదు.
  • as he is untrammelled with a family సంసారమనేయిబ్బంది లేనివాడుగా వున్నాడు గనక.
  • those who are untrammelled with debts ఋణములనేపీకులాటలేని వాండ్లు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=untrammelled&oldid=948677" నుండి వెలికితీశారు