బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, infirm, sickly, defective, not solid అశక్తముగా వుండే, జబ్బుగావుండే, దుర్బలముగా వుండే.

  • his title to the property is unsound ఆ సొత్తును గురించివాడికి వుండే బాధ్యత జబ్బుగా వున్నది.
  • the floor is unsound తశవరిశ దుర్బలముగా వున్నది.
  • the flour is unsound పిండి బాగా వుండలేదు, చెడిపోయి వున్నది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=unsound&oldid=948577" నుండి వెలికితీశారు