బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, అట్లాడుకొనే వస్తువు.

  • tops, balls, dolls and other toys బొంగరములుచెండ్లు బొమ్మలు మొదలైన అట్లాడుకొనే వస్తువులు.
  • a trifle, or trinket పిచ్చి సొమ్ము, గుల్లాగుట్ర.
  • he wasted his money in mere toys పనికిమాలిన పిచ్చి సొమ్ములు కొని తన దుడ్డును పాడుచేసినాడు.
  • or jewel నగ, సొమ్ము.

క్రియ, నామవాచకం, to trifle, to play ఆట్లాడుట.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=toy&oldid=946905" నుండి వెలికితీశారు