toll
బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>
నామవాచకం, s, an excise of goods; సుంకము, హాసీలు, తీరువ.
- a seizure of some part, for permission of the rest రుసుము, తరుగు.
- a toll station or toll gateసుంకపుచావడి.
- a particular sounding of a bell వొక విధమైన గంటానాదము, ధ్వని.
క్రియ, నామవాచకం, గంట వాయించుట.
మూలాలు వనరులు <small>మార్చు</small>
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).