బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, a sign గురుతు, ఆనవాలు, చిహ్నము.

  • by this token this boy willcertainly die యీ గురుతువల్ల ఆ పిల్లకాయ సిద్ధముగా చస్తాడు.
  • a piece of moneycurrent by sufferance, not coined by authority; this was formerly ofvery small value; but in modern times, for the convenience of change,it is of higher value.
  • సాధారణముగా వర్తకులు మొదలైన వాండ్లు రూపాయికి మారేటట్టుగా యిచ్చే నోటువంటి వొక వస్తువు, ఇప్పట్లో యీ వాడుక లేదు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=token&oldid=946753" నుండి వెలికితీశారు