బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, to colour కొంచెము వర్ణ మెక్కించుట.

  • he tinged the cloth red ఆగుడ్డకు చెంగావి వేసినాడు.
  • the dier tinged the clother blue బట్టలకు కొంచెము నీలివేశినాడు.

నామవాచకం, s, రవంతాచాయ, లేచాయ, ఈషద్వర్ణము.

  • these mangoes have a red tingeయీ మామిడి పండ్లు కొంచెము యెర్రగా వుంటవి.
  • at night there was a tinge of red in the west రాత్రి పడమట కొంచెము యెర్రదాళువుగా వుండినది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=tinge&oldid=946677" నుండి వెలికితీశారు