బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, vast, huge, great బ్రహ్మాండమైన.

  • the alarm set off with a thundering noise బ్రహ్మాండముగా ధ్వనించినది.
  • Wesley 4.292. " In two thundering large folios" బ్రహ్మాండమైన రెండు పుస్తకములుగా.
  • ( Dibdin's Libr. Companion.) They made a thundering attack పిడుగువలె పయిబడ్డారు.

నామవాచకం, s, అరవడము, ధ్వని.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=thundering&oldid=965177" నుండి వెలికితీశారు