బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to strike gentle తట్టుట.

  • the squirrel taps the ground with its paw ఉడత కాలితో నేలను తట్టుతున్నది.
  • to tap palm tree తాటి చెట్టును గీయుట.
  • they tapped him for the dropsy పాండు రోగము చేత వాచి వుండే వాడి కడుపులోవొక పక్క గీచి నీళ్లు కారేటట్టు చేసినారు.
  • he tapped the cask పీపాయిలో రంధ్రముచేసి నీళ్లు యివతలికి వచ్చేటట్టు చేసినాడు.

నామవాచకం, s, తట్టు, అనగా తట్టినట్టు, తాడనము.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=tap&oldid=946167" నుండి వెలికితీశారు