బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, that may be touched స్పర్శ నీయమైన, స్పర్శేంద్రియ గ్రాహ్యమైన,తాకకూడిన, ముట్టుకూడిన.

  • air is not tangible ఆకాశము స్పర్శించకూడనిది.
  • a ghost is no tangibleదయ్యమును పట్టబోతే చేతికి తగలదు.
  • In modern English it is a cant word forgood, pretty, fair, possible.
  • I see no tangible benefit in this business యిందులోనిజమైన ఫలము లేనట్టు వున్నది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=tangible&oldid=946148" నుండి వెలికితీశారు