బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, నామవాచకం, ప్రమాణము చేసుట, బాస చేసుట.

  • he swore by Rama రాముడి మీద వొట్టు పెట్టుకొన్నాడు.
  • he swore that it was true యిది నిజమని ప్రమాణముగా చెప్పినాడు.
  • he swore at them వాండ్లను తిట్టినాడు, దూషించినాడు.

క్రియ, విశేషణం, ప్రమాణము చేయించుట.

  • he swore the witness సాక్షిచేత ప్రమాణము చేయించినాడు.
  • a sworn witness సత్యముచేయించబడ్డ సాక్షి.
  • after the witness is sworn సాక్షిచేతప్రమాణము చేయించిన తర్వాత.
  • he is a sworn foe to translationsభాషాంతరములంటే వాడికి కుదరదు, గిట్టదు.
  • the doctor is a sworn foe to gluttony వైధ్యుడు అధిక భోజనము కూడదంటాడు.
  • they are sworn enemies వాండ్లు బద్ధవైరులు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=swear&oldid=945949" నుండి వెలికితీశారు