suppress
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, విశేషణం, to conceal అణుచుట, అణగగొట్టుట.
- he suppressed his anger కోపమును అణచుకొన్నాడు.
- suppressing his feelings దుఃఖమును అణచుకొని.
- they suppressed the evidence ఆ సాక్షిని మరుగు పరిచినారు.
- she suppressed her tears కన్నీళ్ళను కడుపులోకి దించుకొన్నది.
- she suppressed her laughter నవ్వునుఅణచుకొన్నది.
- theysuppressed the letter ఆ జాబును బయిటపెట్టలేదు.
మూలాలు వనరులు <small>మార్చు</small>
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).