బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to fill up as any deficiencies happen పూర్తిచేసుట.

  • to furnish అమర్చుట, జాగ్రతచేసుట.
  • he supplied the army with provisions దండుకు కావలసిన రస్తు సిద్ధముచేసినాడు.
  • they supplied him with food వాడికి అన్నము పెట్టినారు.
  • the baker who supplies me with bread నాకు రొట్టెలు వేశేవాడు.
  • to afford ఇచ్చుట.
  • you must the ellipse to discover the senseఅర్ధము తెలిసేటట్టుగా ఆలోపమును పూర్తిచేయవలసినది.

నామవాచకం, s, Sufficiency for wants జాగ్రత్తచేసి పెట్టినది,వ్రయము చేసుకోవడమునకై చేర్చి పెట్టినది, పెట్టి పెట్టుకొని వ్రయము చేసుకోతగ్గది.

  • he provided a supply of rice for two months రెండు నెలలకు కావలసిన బియ్యమును జాగ్రత్త చేసినాడు.
  • I sent them a supply paper and pens కావలసిన కాగితాలు పేనాలు పంపినాను.
  • the old supplyof rice was consumed in a month ముందుగా చేర్చి పెట్టిన బియ్యము నెల్లాండ్లలోగా అయిపోయినది.
  • this is sufficient until fresh supplies arrive కొత్తసామాను వచ్చేదాకా యిది చాలును.
  • supplies (or eatables provisions) భోజన సామాగ్రి.
  • the army is in want of supplies దండుకు రస్తు లేకుండా వున్నది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=supply&oldid=945827" నుండి వెలికితీశారు