బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, foolish belief పిచ్చి, పిచ్చిభ్రమ, వట్టిభ్రమ,పిచ్చితలంపు, పిచ్చి భక్తి, పిచ్చినమ్మిక.

  • they say that last yearthe god appeared in this place: but it is a foolish superstition పోయినసంవత్సరము యిక్కడ స్వామి ప్రత్యక్షమైనాడని అంటారు, అయితే యిది వట్టి భ్రమ.
  • they believe that milk and sugar will cure the cholera, if drunk here but this is mere superstition యిక్కడ పాలు బెల్లము తాగితే వాంతి భ్రాంతి కుదురుతున్నదని అంటారు.
  • అయితే యిది వట్టి పిచ్చినమ్మిక.
  • theyhave a superstition that it is wrong to begin any business on a Fridayశుక్రవారము నాడు యే పనిన్ని ఆరంభించరాదంటారు, ఇది వట్టి పిచ్చి.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=superstition&oldid=945804" నుండి వెలికితీశారు