superhuman
బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>
విశేషణం, above the nature or power of man అతిశయమైన,అతిమానుషమైన, అధిదైవికమైన, మనుష్యశక్తి మించిన.
- they say the gaints had superhuman power మనుష్యులకంటే అధికమైన బలము రాక్షసులకు వుండిన దంటారు.
- the eight superhuman attributes అణిమా మహిమాదులు.
మూలాలు వనరులు <small>మార్చు</small>
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).