బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, a set జత, జోడు.

  • a suit of clothes వొక దుస్తు బట్టలు,వొక పూటకు తొడుక్కొనే వుడుపు.
  • he wore a black suit నల్ల వుడుపు వేసుకోన్నాడు.
  • a suit at cards ఆడే కాకితాలలో వొక జాతి.
  • a suit at law వ్యాజ్యము, వ్యవహారము,తగువు, దావా.
  • a suit or request in marriage పెండ్లిని గురించి చేసుకొనే మనివి.

క్రియ, విశేషణం, to agree జతపడుట, సరిపడుట.

  • such expressions as suit the occasion సమయోచితమైన మాటలు.
  • this does not suit me యిది నాకు సరిపడలేదు.
  • he wrote so as to suit his purposes తనకనుకూలమైనట్టు వ్రాసుకొన్నాడు.
  • such a house as suited him అతనికి అనుకూలమైన వొక యిల్లు.
  • to suit the action to the word అభినయించుట.

క్రియ, నామవాచకం, to agree సరిపడుట, పొసగుట, ఇముడుట.

  • this will never suitయిది యెన్నటికీ సరిపడదు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=suit&oldid=945706" నుండి వెలికితీశారు