బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, means of supporting life జీవనము, జీవనోపాయము,గ్రాసము.

  • their sole subsistence was bread వాండ్లు కేవలము రొట్టె తిని వుండినారు.
  • they were in want of subsistence గ్రాసమునకు లేకుండా వుండినారు.
  • means of subsistence బ్రతుకుదెరువు.
  • real being ఉండడము, ఉనికి.
  • there is no subsistence in this cloth యిందులో దార్ఢ్యము లేదు.
  • they say that all beings have their subsistence in God.
  • సమస్త జంతువులున్ను యీశ్వురునియందు వున్నవని అంటారు.
  • a subsistence in the Trinity మూడు మూర్తులలో వొకటి.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=subsistence&oldid=945606" నుండి వెలికితీశారు