బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, అప్పగింతపెట్టుట.

  • they submitted the gold to fire బంగారును నిప్పులో పెట్టినారు.
  • I submit it to you whether this can be right యిది న్యాయమో అన్యాయమో మీరే చెప్పండి.
  • I have the honour to submit the accounts లెక్కలను తమ సముఖానికి పంపించి వున్నాను.

క్రియ, నామవాచకం, లోబడుట, లొంగుట.

  • I must submit నేను పడవలసినదేను,నేను లోబడవలసినదేను.
  • they would not submit to this వాండ్లు యిందుకు వొప్పలేదు.
  • before his enemies submitted to him శత్రువులు వాడికి లోబడకముందు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=submit&oldid=945587" నుండి వెలికితీశారు