బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, a nail with a large head driven for ornamnet గుబక,మేకు, గుబ్బమేకు.

  • a stud of horses గుర్రములు.
  • he has a large stud of horsesవాడి దగ్గిర నిండా గుర్రాలు వున్నవి.

క్రియ, విశేషణం, గుబ్బ మేకులు కొట్టుట.

  • studded with gems రత్నఖచితమైన.
  • heaven is studded with stars ఆకాశము నక్షత్రములచేత అలంకరింపబడివున్నది.
  • that country is studded with fortresses ఆ దేశములో అడుగుకు వొక కోట వున్నది.
  • his face was studded with pimples వాడి ముఖమంతామొటిమలుగా వుండినది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=stud&oldid=945510" నుండి వెలికితీశారు