బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, part of a wheel చక్రముయొక్క ఆకు.

  • they put a spokein his wheel వాడి పనికి అడ్డ కర్ర వేసినారు, వాని పనికి అడ్డవాటువేసినారు, భంగము చేసినారు.

past tense of the verb To Speak, హే spoke about thisయిందున గురించి మాట్లాడినాడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=spoke&oldid=945023" నుండి వెలికితీశారు