spill
బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>
నామవాచకం, s, a small shiver of wood or thin bar of ironపుడక, శలాక. క్రియ, విశేషణం, to shed; to lose by shedding ఒలకబోయుట,చిందబోయుట.
- she spilled the milk అది పాలును వొలకబోసినది, చిందబోసినది.
- you must spill none of this dose యీ మందులో రవంతైనా చిందబోయరాదు.
- he spilled their blood వాండ్లను చంపినాడు.
మూలాలు వనరులు <small>మార్చు</small>
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).