బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, any thing sparkling and shinning తళతళమని మెరిసేటిది,తళుకుతళుకుమనే బంగారు రేకు.

  • her dress was ornamented with spangles దాని వుడుపుమీద తలతళమని మెరిసేటట్టు రవంతేసి బంగారు రేకులు పెట్టి కుట్టి వుండినది.
  • a gold spangle wornin the forehead తళతళమని మెరిసే బంగారు బొట్టు.
  • the grass was covered withspangles of dew కసువంతా మంచి బిందువులచేత తళతళమని మెరుస్తూ వుండినది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=spangle&oldid=944861" నుండి వెలికితీశారు