బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, ఉడ్డుకుడుచు కొనేటట్టు చేసుట.

  • the dust and smoke are enough to smother us మనమున వూపిరి తిప్పనియ్యకుండా చేయడమునకు యీ దుమ్ముపొగ చాలును.
  • she smothered the child ఆ బిడ్డకు గుక్క తిరగకుండా చేసి చంపినది.
  • he smothered the bird in the box ఆ పక్షిని పెట్టెలోవేశి మూశినాడు అది గుక్కతిప్పుకోలేకుండా చచ్చినది.
  • to suppress అణచివేసుట.
  • they smothered the evidenceఆ సాక్షులను పలకకుండా చేసినారు.
  • they smothered the intelligence యీ సమాచారమునుఅణిచివేసినారు.

నామవాచకం, s, ఊపిరి తిప్పకుండా చేయడము.

  • there was a smother of dust ఊపిరి గూడాతిప్ప కుండా దుమ్ము మూసుకొన్నది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=smother&oldid=944585" నుండి వెలికితీశారు