బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, a deep miry place లత్తాడుగా వుండే చోటు, బురదగా వుండేచోటు.

  • they left him in the slough of despond వాణ్ని నిరాశయనే బురదలో చేయి విడిచినారు.

నామవాచకం, s, the skin of a snake పాము కుబుసము. క్రియ, నామవాచకం, to part from the sound flesh కుళ్ళుట, అవిసిపోవుట.

  • the wound sloughed away and at last the bullet came out ఆ పుండు చీముపోసిన మీదట గుండు బయిట వచ్చినది.
  • a sloughing sore కుళ్ళేపుండు, లొట్టె పుండు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=slough&oldid=944506" నుండి వెలికితీశారు