బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, a covering protection మరుగు, శరణము, రక్షణము, అదరువు.

  • he gave them shelter in his house వాండ్లను తన యింట్లో దాచినాడు.
  • as it is raining will you give me shelter in your tent? వాన కురుస్తున్నది గనక నీ డేరాలో చోటు యిస్తావా? they have no shelter from the rain ఆ వానకు నిలవడమునకు చోటు లేక పోయినది.
  • to seek shelter దాగుట.
  • they sought shelter in the cave గుహలో దాగుకొన్నారు.
  • they sought shelter with him అతణ్ని శరణుజొచ్చినారు.
  • in this heat they sought shelter under the treesయీ యెండకు చెట్ల కింద వుండినారు.
  • he took shelter behind the wall from the rain ఆ వానకు గోడ చాటున నిలిచినాడు.

క్రియ, విశేషణం, to cover from external violence రక్షించుట, కాచుట.

  • he sheltered the thieves దొంగలను దాచినాడు, దొంగలకు చోటు యిచ్చినాడు.
  • the tree that shelters me నాకు మరుగ్గా వుండే చెట్టు.
  • he had no place to shelter himself in from the storm ఆ గాలివానకు దాగ చోటు లేక పోయినది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=shelter&oldid=944057" నుండి వెలికితీశారు