బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, a judgment pronounced చెప్పిన తీర్పు.

  • the sentence was reversed ఆ తీర్పు మార్చబడ్డది.
  • a period in writing వాక్యము.
  • ఇన్ thissentence there are ten words ఈ వాక్యములో పదిశబ్దములున్నవి.
  • a maxim సూత్రము, విధి.

క్రియ, విశేషణం, to contempt, to judge తీర్పుచెప్పుట, తీర్పు విధించుట.

  • he sentenced them to death వాండ్లను చంపవలశినదని తీర్పు చెప్పినాడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sentence&oldid=943832" నుండి వెలికితీశారు