బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, తెలివి, తోచడము, స్మరణ, స్మారకము.

  • the hand when torpid has no sensation చెయి తిమురుపట్టినప్పుడు గిల్లితే తెలియదు.
  • he was so ill that he had no sensation remaining వాడు స్మరణ లేకుండాపడి వుండినాడు.
  • a sensation of grief కొంచెము వ్యాకులము తెలియడము.
  • a sensation of hunger ఆకలి తెలియడము.
  • a sensation of pleasure రవంత సంతోషము తెలియడము.
  • his departure made a great sensation in the village వాడువెళ్లడము వల్ల ఊరంతా నిండా దెబగుబలుగా వుండినది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sensation&oldid=943818" నుండి వెలికితీశారు