బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, the joining of two edges నడిమి, కుట్టు, అతుకు.

  • the seams of the scull కపాలము యొక్క సంధి.
  • seam of planks కూర్పు.
  • the seamof the leaf ఆకు మీది నరము.
  • In tin work గొందు కూరు.
  • he joinedthe brass plate top so that the seam was hardly visible ఈ తపిలెను అతుకు తెలియకుండా అతికినాడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=seam&oldid=943650" నుండి వెలికితీశారు