బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

నామవాచకం, s, a curtain తెర, తిరస్కరిణి, మరుగు, చాటు. క్రియ, విశేషణం, మరుగుకట్టుట, మరుగు చేసుట, దాచుట.

  • she screened her face with her hands చేతితో మూతిని మూసుకన్నది.
  • she screened her face with a fan విసనకర్రను ముఖానికి అడ్డముగా పెట్టుకొన్నది.
  • with a view to screen this fraud ఈ మోసాన్ని కమ్ముదల చేయవలెననేయత్నము చేత.
  • to screen wheat in అ riddle గోధుమలను జల్లించుట.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=screen&oldid=943571" నుండి వెలికితీశారు