బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, చింతపడుట, దుఃఖపడుట, తలచుకొని యేడ్చుట.

  • I rue the day that ever I told him this అయ్యో నాడు వానితో దీన్ని యెందుకు చెప్పితినో.
  • you shall rue this యిందున గురించి నీవు యేడవబోతావు చూడు.
  • they will rue his return వాడు మళ్ళీ వస్తే అప్పుడు యేడవపోతారు.
  • you will rue your neglect నీ జాగ్రతను గురించి రేపు యేడవబోతావు సుమీ.

నామవాచకం, s, సదాపచెట్టు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=rue&oldid=943075" నుండి వెలికితీశారు