బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, వేరుపారిన, పాదుకొన్న.

  • deep rooted hatred మనసులో నాటివుండే చలము.
  • rooted aversion బద్ధవైరము.
  • rooted out, or rooted up పెళ్ళగించిన, పెళ్ళగించబడ్డ. In Ephes.III.7. ప్రేమ్ణాబద్ధమాలాన్.A+.

విశేషణం, (add,) In terror she stood rooted to the spot భయముచేత మాన్పడ్డది, నిర్విణ్నయైనది, అక్కడనే మానువలె నిలిచిపోయినది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=rooted&oldid=942986" నుండి వెలికితీశారు