బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, సంపూర్ణమైన, విస్తారమైన, అధికమైన, బహుళమైన.

  • rats are rife in thestable లాయములో యెలుకలు విస్తారముగా వున్నవి.
  • the cholera was then rife అప్పట్లో వాంతి భ్రాంతి అధికముగా వుండినది.
  • the report was rife that he was dead వాడు చచ్చినాడని అంతటా వదంతిగా వుండినది.
  • this book is rife with beauties యీ పుస్తకములో దివ్యమైన శ్లోకాలు నిండా వున్నవి.
  • this account is rife with mistakesయీ లెక్క తప్పుల తడకగా వున్నది.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=rife&oldid=942847" నుండి వెలికితీశారు