బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, నామవాచకం, తిప్పుకొనిపోవుట, మళ్లుకొనిపోవుట, వెనకకు పోవుట.

  • you may retire లేచిపో.
  • the army retired దండు మళ్లుకొన్నది, తిరుక్కొన్నది.
  • they retired into the house యింట్లోకి పోయినారు.
  • he retired into his bed room పడకటింటికి పోయినాడు.
  • he retired into his heart తదేకధ్యానముగా వుండినాడు.
  • he retired from business వుద్యోగము చాలించుకొన్నాడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=retire&oldid=942714" నుండి వెలికితీశారు