బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, పరిశోధన, విచారణ, విమర్శ, వెతకడము.

  • in his researches he found this వాడు వెతకడములో యిది దొరికినది Asiatic researches భారతవర్ష చర్చ ఏషియా దేశములలో నానా విద్యలను గురించి చేశిన విమర్శ.
  • a man of great research or curiosity నిండా పరిశోధకుడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=research&oldid=942606" నుండి వెలికితీశారు