బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, మానుకొనుట, వదులుకొణుట, పరిత్యజిమచుట, వర్జించుట.

  • I renounce him వాడికీ నాకు తీరినది.
  • he renounced the world సన్యసిమచినాడు, ప్రపంచమును పరిత్యాగము చేసినాడు.
  • having renounced his country స్వదేశత్యాగియై.
  • do this, or I shall renounce you యిట్లా చేస్తే చెయ్యి, లేకుంటే యిందుతో నీకు నాకు సరి.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=renounce&oldid=942502" నుండి వెలికితీశారు