బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, మళ్లీ పొందుట.

  • when he regained the shore వాడు మళ్లీ గట్టుకువచ్చి చేరినప్పుడు.
  • he regained his health వొళ్లు కుదిరినది.
  • he regained his spirits వాడికిదైర్యము వచ్చినది, ధైర్యమును తెచ్చుకొన్నాడు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=regain&oldid=942363" నుండి వెలికితీశారు