బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, దిక్కు, శరణము, రక్షకము, ఆశ్రయము, అవలంబనము.

  • to seek refuge ఆశ్రయించుట, మరుగుజొచ్చుట.
  • a place of refuge దాగే స్థలము.

క్రియ, విశేషణం, రక్షించుట, కాచుట.

  • Swift use this word. Works. Vi. 86 .

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=refuge&oldid=942352" నుండి వెలికితీశారు