బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, విశ్రాంతి పొందిన, ఆయాసము తీరిన, అలసట తీరిన, ఉపశమించిన.

  • flowers refreshed by rain వాన చేత బాగా వుండే పుష్పములు.
  • the colours that are refreshedby applying oil నూనె చరిమి నందున బాగా వుండే వర్ణములు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=refreshed&oldid=942345" నుండి వెలికితీశారు