బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, విశేషణం, విడిపించుట, విడుదల చేసుట, విమోచనము చేసుట, కడతెర్చుటరూకలిచ్చి శత్రువుల వద్ద నుంచి విడిపించుట.

  • he redeem ed them from their sins వాండ్లపాప విమోచనము చేసినాడు.
  • he who died to redeem us మనల కడతేర్పడము నకైచచ్చినవాడు.
  • "redeeming the time because the days are evil " Ephes.
  • V.
  • 16.
  • కాలా అశు భాస్తస్మాద్దినం సఫలంకురుత A+.
  • he redeem ed the jewels from pawn నగలను విడిపించినాడు.
  • he has redeem ed his promise వాడు చెప్పిన మాటను నెరవేరచినాడు.
  • he redeemed his reputation పేరు దక్కించుకొన్నాడు.
  • to redeem land from forestఅడవిని కొట్టి పొలము చేసుట.
  • this is one redeeming point అన్నిటికి వుండే గుణముయిది వొకటే.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=redeem&oldid=942278" నుండి వెలికితీశారు