quibble
బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>
క్రియ, నామవాచకం, ద్వ్యర్థిగా చెప్పుట, శ్లేషగా చెప్పుట, సందిగ్ధముగా చెప్పుట, ఆకున పోకన అంటకుండా చెప్పుట. నామవాచకం, s, ద్వ్యర్థి, శ్లేష, సందిగ్ధముగా చెప్పిన మట.
- or mean trick కుయుక్తి, వట్టి చమత్కారము.
మూలాలు వనరులు <small>మార్చు</small>
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).