బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, వొదిగి వుండవలసిన దినాలు, అనగా అంటు రోగము కలదో యేమోఅనే అనుమానము చేత కొత్తగా వచ్చిన వాండ్లను కడగా వుంచబడ్డ దినాలు.

  • we remainedhere ten days in quarantine అంటు రోగము మాకు వుండుననే శంక చేత పది దినములు యిక్కడకడగా వుంచబడ్డాము.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=quarantine&oldid=941791" నుండి వెలికితీశారు