బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, నిశ్చయమైన, ఘట్టియైన, రూఢియైన, వాస్తవ్యమైన.

  • this is positive injustice యిది నిశ్చయమైన అన్యాయము.
  • his wife is a positive fool వాడి పెండ్లాము వట్టి పిచ్చిది.
  • these children are positive plagues యీ పిల్ల కాయాల హింసే హింస.
  • I am positive he went వాడు పోయినాడని నాకు రూఢి, నాకు సిద్ధము.
  • Dont be so positive నీకు యింత మూర్ఖము కారాదు, పట్టు కారాదు, పిడివాదము కారాదు.
  • I am not positive asto that అది నాకు రూఢిలేదు.
  • the positive sign in mathematics ధనము.
  • positive negative (inmathematics Colebrook says ) భావ and అభావ.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=positive&oldid=965217" నుండి వెలికితీశారు